పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు గర్గ్యుని గురుదక్షిణఁ గోరుమనుట

గురువులఁ బూజించి కొలిచి మన్నించి
“గురులార! యేనీకు గురుదక్షిణార్థ
మివార మదినున్న యీప్సితార్థములఁ
మిడికొనివత్తు యవేఁడు” మనిన
తఁడు భార్యయుఁ దాను టవిచారించి
హిబలాఢ్యునిఁ గృష్ణు నెఱిఁగి యిట్లనియె.